Sameera is currently making the most of her pregnancy and is setting new maternity fashion trends through her social media profiles. The actress never shies away from flaunting her pregnant belly..
#sameerareddy
#bollywood
#tollywood
#bollywoodactress
#jaichiranjeeva
#jrntr
#movienews
#tollywoodactress
తెలుగు తెరకు గ్లామర్ డోస్ రుచి చూపించిన హీరోయిన్లలో సమీరా రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. గత పదిహేనేళ్ల క్రిందట ఎన్టీఆర్‌తో కలిసి 'నరసింహుడు, అశోక్' అదేవిధంగా చిరంజీవితో కలిసి 'జై చిరంజీవ' చిత్రాలలో నటించిన ఈ భామ.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని వెండితెరకు దూరమైంది. చాలా కాలంగా టచ్‌లో లేనప్పటీకీ ఈ మధ్యన మాత్రం సోషల్ మీడియా ద్వారా బాగా దగ్గరవుతోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఈ టైమ్‌లో కూడా దడ పుట్టించే హాట్ ఫోజులిస్తూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతోంది.